హవ్వా … కేసు రాసింది డిపార్ట్ మెంట్ రిపేరరా ..?
. . . అధికార హోదాలో ప్రైవేట్ వ్యక్తి . . . ప్రేక్షక పాత్రలో సివిల్ సప్లయ్ అధికారులు . . . “మాములు”గా తీసుకున్న తూనికల శాఖ నిజామాబాద్ , బతుకమ్మ: తూనికలు, కొలతలు శాఖ పని తీరు అంతంతమాత్రమే. ఇది చాలదన్నట్లుగా పరువు తీసుకునే పనులు చేస్తున్నట్లు ప్రస్పూటమవుతుంది. జిల్లా అధికారి చేయాల్సిన స్థానంలో డిపార్ట్ మెంట్ రిపేరర్ చేయడంతో శాఖ అభాసుపాలయ్యిందనే ప్రచారం అంతర్గతంగా జరుగుతోంది. ఇటివల కామారెడ్డి జిల్లా కేంద్రంలో...