Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 6:41 pm Posted by : ramakrishna

బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా గోనె గంగారాం

బతుకమ్మ: బిచ్కుంద : బిజేపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా బిచ్కుంద గ్రామానికి చెందిన గొనే గంగారం ను నియమించడం జరిగిందని అరుణా తారా తెలిపారు. ఆయన ఇంతకు ముందు బూత్ అధ్యక్షుడు గా,  ఎస్సీ మోర్చ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గా పనిచేశారు. ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా నియమిచినందుకు కామారెడ్డి ఎంఎల్ఏ వెంకట రమణారెడ్డికి, జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు కు, కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ ఎంఎల్ఏ అరుణతర కు ధన్యవాదాలు తెలిపారు.

Gone Gangaram elected as BJP State Council member