బంగారు తెలంగాణను  అప్పుల తెలంగాణ చేసిండ్రు

- ప్రతి గింజ ను కొంటాం - సన్నారకాలకు బోనస్ అందిస్తాం - యువత ఆధునిక వ్యవసాయం చెయ్యాలి - మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, నవీపేట్ : మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ను బంగారు తెలంగాణ గా మారుస్తామని చెప్పి అప్పుల తెలంగాణ గా మార్చారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే జిల్లాలో జాబ్ లు వచ్చేవరకు యువత ఆధునిక వ్యవసాయం చేసి కూరగాయలు పండిస్తే తనవంతుగా సహాయం అందిస్తానని...