మాణిక్ భవన్ పాఠశాల పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాణిక్ భవన్ పాఠశాల పదోవతరగతి 1972 - 73 పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు మాణిక్ భవన్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా, పూర్వ విద్యార్థిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులు సుబ్బారావు, కృష్ణారావును సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించి చిన్ననాటి మిత్రులను ఒక్కదగ్గరికి చేర్చిన ఆర్గనైజషన్ కమిటీని ముందుగా అభినందించారు. గోల్డెన్ జూబ్లీలో మిత్రులందరి కలయిక చూసి...