గోల్డెన్ జూబ్లీ కళాశాల ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని గోల్డెన్ జూబిలీ ప్రైవేటు జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులు శుభ్రంగా ఉంచాలని, ఆవరణ లో చెత్త, చెదారం తొలగించాలని యాజమాన్యం ను ఆదేశించారు. కళాశాల కార్యాలయం సిబ్బంది, కళాశాల యాజమాన్యంతో ఇంటర్ విద్య అధికారి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కార్యాలయ ఫైల్ లు, రిజిస్టర్లన్నీ కూడా పూర్తి...