ఆయిల్ ఫాం సాగుతో బంగారు భవిష్యత్తు
రైతు ఆదే ప్రవీణ్ బతుకమ్మ, నిజామాబాద్ : ఆయిల్ ఫాం సాగుతో బంగారు భవిష్యత్తు ఉంటుంటుందని రైతు ఆదే ప్రవీణ్ అన్నారు. మెగా ఆయిల్ ఫామ్ ఫ్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా సిరుపూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలను రైతు ఆదే ప్రవీణ్ కుమార్ భూమిలో బుధవారం నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కూలీల కొరత, ఆర్థికభారం, పెట్టుబడులు పెరిగి ఇక్కట్లు పడుతున్న రైతులకు ప్రత్యమ్యాయంగా ఆయిల్ ఫామ్ సాగు ఉపయోగపడుతుందన్నారు. తన నాలుగున్నారా ఎకరాల భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలను...