జిల్లా జనరల్ ఆస్పత్రిలో బంగారం చోరీ 

👉 సర్జరీకి వెళ్లకముందు తీసి ఉంచిన రెండు తులాల బంగారు ఆభరణాలు అపహరణ 👉 జిజిహెచ్ లో భద్రతా వైఫల్యం  నిజామాబాద్ క్రైo, బతుకమ్మ ; నిజామాబాద్ నగరంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో మహిళలకు సంబంధించిన బంగారం అపహారాణకు గురైంది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వర్ని మండలం చెందిన మహిళ శస్త్రచికిత్స కోసం నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరింది. మంగళవారం సర్జరీ నిమిత్తం ఆపరేషన్ థియేటర్ కు వెళ్ళకముందు ఆమె ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారు నగలను తీసి పక్కన...