ఢిల్లీ పోలీసులమని చెప్పి బంగారం అపహరణ

బాల్కొండ, బతుకమ్మ : వివాహానికి వెళ్తున్న వారిని రోడ్డుపై ఆపి ఢిల్లీ పోలీసులమని చెప్పి నమ్మించి బంగారం అపహరించకపోయినా ఘటన గురువారం బాల్కొండ పరిధిలో జరిగిందని ఎస్సై శైలేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ముప్కాల్ నుండి పెరికిట్ కు పెళ్లికి వెళుతుండగా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని  బాల్కొండ జాతీయ రహదారి 44 పైకి రాగానే గుర్తుతెలియని దుండగులు బైక్ పై ఇద్దరు పెండ్లికి వెళ్తున్న వారిని వెనుక నుండి బుల్లెట్ బండి పై వచ్చి ఢిల్లీ పోలీసులము అని చెప్పి...