రిటైర్మెంట్ కు బంగారం కానుకగా ఇవ్వాలి

నందిపేట వైద్య ఉద్యోగి హుకుం ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు నిజామాబాద్, బతుకమ్మ : ఆయనో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి. వచ్చే నెలలో పదవి విరమణ ఉంది. దీనికిగాను తన సొంత ఉద్యోగుల వద్ద నుండి బంగారం కావాలంటూ గత పది రోజులుగా ఉద్యోగులను వేదింపులకు గురి చేస్తున్నారు. వచ్చే నెలలో తన పదవీ విరమణ ఉందని నందిపేట ఆరోగ్య కేంద్రం పరిధిలోని సబ్ సెంటర్ల ఉద్యోగులందరూ కలిసి తులం బంగారం కానుకగా పెట్టాలంటూ హుకుం జారి చేస్తున్నారు. గత 15...