రూ. 2వేలు తగ్గిన తులం బంగారం ధర

వెబ్ న్యూస్, బతుకమ్మ : బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.  గురువారం ఒక్కరోజే తులం బంగారంపై రూ. 2 వేలు తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాములు బంగారం ధర రూ.2,180 తగ్గడంతో రూ.95,730 లుగా కొనసాగుతోంది.  అలాగే కిలో వెండిపై  గురువారం రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో కిలో  వెండి రూ. 1,08,900 లుగా కొనసాగుతోంది. అక్షయ తృతీయ సందర్భంగా 20 టన్నుల బంగారం అమ్మకాలు బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా దేశంలో 20 టన్నుల బంగారం అమ్మకాలు...