బంగారు పతకం సాధించిన విద్యార్థి
అభినందించిన సబ్ సబ్ కలెక్టర్, స్థానికులు మద్నూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఆరవ జిల్లా స్థాయి యోగాసన క్రీడా లో (స్పోర్ట్స్ ఛాంపియన్షిప్) – 2025 లో స్థానిక విద్యార్థిని ప్రతిభ చాటింది. డోంగ్లి మండల సిర్పూర్ గ్రామానికి చెందిన జ్యోతి సంతోష్ ఆప్ప దంపతుల కుమార్తె 8వ తరగతి విద్యార్థిని ఎం.శ్రద్ధ యోగాసన క్రీడా లో హ్యాండ్ బ్యాలెన్స్ విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం గెలిచి, బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా అదనపు డీసీపీ బసవ...