డెడ్ బాడిపై బంగారు నగలు మాయం

. . .  ప్రగతి హాస్పిటల్ లో ఘటన . . . పరస్పరంగా పోలీసులకు ఫిర్యాదు . . . కేసు నమోదు చేసిన పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆసుపత్రిలో అమానుష ఘటన జరిగింది. గుండెపోటుకు వైద్యం కోసం చేరిన వృద్దురాలు చికిత్స పొందుతూ మరణించగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు మాయమయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నగరంలోని సీతారాంనగర్ కాలనీకి చెందిన గంగుబాయి తన ఇంట్లోనే...