ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గోల్ మాల్

 ఒకరి పేరుతో రెండు ఖాతాలు  చనిపోయిన వారి పేర్లతో బీమా  ఆందోళన వ్యక్తం చేస్తున్న బొప్పాపూర్ గ్రామ రైతులు రుద్రూర్,  బతుకమ్మ : వ్యవసాయ పనుల్లో రైతులకు సేవలందించాల్సిన హుమ్నాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో అంతా గోల్ మాల్ జరుగుతోందని బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కానీ రైతులు హుమ్నాపూర్ సొసైటీకి వెళ్లి పరిశీలించగా, నివ్వరపోయే నిజాలు వెలుగు చూశాయని...