తెయూ ఆంగ్ల విభాగంలో గోగునేని నాగజ్యోతికి డాక్టరేట్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగాధిపతి డా.కె. వి. రమణాచారి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థిని గోగునేని నాగజ్యోతి " ఫ్యామిలీ మ్యారేజ్, సొసైటీ ఇన్ ద సెలెక్ట్ నావెల్స్ ఆఫ్ మంజు కపూర్ ." అనే అంశంపై పరిశోధన జరిపారు. సోమవారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్ గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ దీపజ్యోతి ఆన్లైన్లో హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంధాన్ని సమగ్రంగా మూల్యాంకనం చేశారు. పరిశోధక విద్యార్థి గోగినేని నాగజ్యోతి పరిశోధన ఇప్పుడున్న సమాజానికి ఎంతగానో...