తెలంగాణ ఆత్మను చాటిన గాడ్స్ ఇన్ ది వాయిస్
. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత . . . ఒగ్గు కథ ఇంగ్లిష్ డాక్యుమెంటరీ టీజర్ రిలీజ్ హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఒగ్గు కథను ప్రపంచానికి చాటేలా, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా ‘‘గాడ్స్ ఇన్ ది వాయిస్’’ డాక్యుమెంటరీ కల్చర్ ఫిల్మ్ రూపొందించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో డాక్టర్ జి. కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ‘‘గాడ్స్ ఇన్ ది...