ధాన్యం నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్ లు సిద్ధం చేయాలి
. . . ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి . . . కలెక్టర్ తో కలిసి అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రస్తుత సీజన్ లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్ లను గుర్తించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్టేట్ ఛాంబర్ లో శనివారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి తో...