గోదావరి జలాలు కామారెడ్డికి అందించాలి
. . . జలసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ కామారెడ్డి, బతుకమ్మ : గోదావరి జలాలను కామారెడ్డి జిల్లాకు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 22వ ప్యాకేజీ పనులను తక్షణమే ప్రారంభించాలని జలసాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలోని కర్షక బీఈడీ కళాశాలలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో పలువురు ఇంజినీర్లు, రైతు నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన రిటైర్డ్ ఇంజనీర్ గోపాల్ మాట్లాడుతూ, ఈ...