గోదావరి – బనకచర్లకు పర్యావరణ అనుమతి నిరాకరణ హర్షణీయం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : గోదావరి – బనకచర్లకు పర్యావరణ అనుమతి నిరాకరణ హర్షణీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200టీఎంసీలకు పైగా గోదావరి జలాలలను పోలవరం ప్రాజెక్టు నుంచి క్రిష్ణా, పెన్నాబసిన్ లకు తరలించేందుకు చేపట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించడం హర్షణీయమని అన్నారు. ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ 33వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ జాగ్రుతి, బీఆర్ఎస్ పార్టీల...