విద్యుత్ వైర్లు తెగిపడి మేకలు మృతి
గాంధారి, బతుకమ్మ : గాంధారి మండల కేంద్రంలోని దుర్గ నగర్ కాలనీలో విద్యుత్ వైర్లు తెగిపడి ఆదివారం సాయంత్రం మూడు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. వెంటనే స్థానికులు లైన్మెన్ కు ఫోన్ చేయగా విద్యుత్ సరఫరా నిలిపివేసి తెగిపోయిన విద్యుత్ తీగలను మరమ్మత్తులు చేస్తున్నారు. మూడు మేకల మృతి చెందడంతో యజమాని దోల్లు రమేష్ మేకల కాపరిగా కులవృత్తిగా నిర్వహిస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఈ తరుణంలో మూడు మేకలు విద్యుత్ తీగలు పడి చనిపోగా సుమారు 50 నుంచి 60 వేల రూపాయల...