డీసీఎం ఢీకొని మేకల కాపరి మృతి
. . . 25 మేకలకు ప్రమాదం ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కొట్టాల గ్రామ ప్రధాన రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, పెద్ద సంఖ్యలో మేకలు మృతి చెందాయి.కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు వస్తున్న డీసీఎం వాహనం రోడ్డు దాటుతున్న మేకల మందపైకి అదుపుతప్పి దూసుకెళ్లడంతో సుమారు 25 మేకలు ప్రమాదానికి గురయ్యాయి. వీటిలో కొన్ని మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొన్ని మేకలకు తీవ్ర గాయాలైనట్లు...