విద్యుత్ షాక్‌ తగిలి మేక మృతి

  . . . మరో మేకకు గాయాలు   కామారెడ్డి, బతుకమ్మ :   విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుని ఓ మేక మృతి చెందగా, మరో మేకకు గాయాలైన ఘటన ఆరేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, బైకారి మల్లయ్య తన మేకలను మేతకు తీసుకెళ్లగా, ట్రాన్స్‌ ఫార్మర్ సమీపంలో రక్షణ కంచె లేకపోవడంతో విద్యుత్ వైరు తెగిపడి మేకలపై పడింది. దీంతో సుమారు రూ.15 వేల విలువైన ఒక మేక అక్కడికక్కడే మృతి చెందింది. మరో మేకకు తీవ్ర...