పరిశోధనల వైపు వెళ్లి మంచి భవిష్యత్తును పొందాలి
. . . కళాశాల ప్రిన్సిపాల్ డా. లక్ష్మీ నారాయణ . . . ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుక ఎల్లారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు పరిశోధనల వైపు వెళ్లి మంచి భవిష్యత్తును పొందాల్సిందిగా ఎల్లారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డా.లక్ష్మీ నారాయణ తెలిపారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ సివి రామన్ ఫోటోకు నివాళులర్పించారు. అనంతరం విజ్ఞాన శాస్త్రంలో...