పుణ్యసాన్నాలకు వెళ్లి…తిరిగి రాని లోకాలకు

వారణాసి వద్ద కారును ఢీకొన్న టిప్పర్ రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి మృతులు సంగారెడ్డి జిల్లావాసులు వెబ్ న్యూస్,బతుకమ్మ : కుంభమేళాకు వెళ్లి వస్తుండగా రోడ్డుప్రమాదంలో భార్య భర్తలు, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. ఈఘటన యూపీలోని వారణాసి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  తెలంగాణలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుటంబం కారులో కుంభమేళాకు వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో వారణాసి వద్ద కారును టిప్పర్ ఢీకొంది. ఈప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈఘటనలో మృతి చెందిన...