రెండోసారి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా జ్ఞానేశ్వరి

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జ్ఞానేశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకం ఉంచి రెండో సారి జిల్లా అధ్యక్షురాలిగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావుకు కృతజ్ఞతలు తెలిపారు.