జ్ఞాన వాగ్దేవి సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాల జ్ఞాన వాగ్దేవి విద్యాలయంలో సోమవారం జ్ఞాన వాగ్దేవి విద్యాలయ సంస్థ అధ్యక్షులు గంగ రాజయ్య ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ హాజరయ్యారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు ఆటలలో,పాటలలో కళా నృత్యంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించినప్పుడే తమ తమ యొక్క ప్రతిభ తెలుస్తుందన్నరు.25వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థిని,విద్యార్థుల కళ నృత్య ప్రతిభ...