ఘనంగా మిలాద్ – ఉన్ – నబీ

- నగరంలో ముస్లింల భారీ ఊరేగింపు - ఎంఐఎం ఆధ్వర్యంలో  షర్బత్ పంపిణీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా నిజామాబాద్ నగరంలో ముస్లిం సోదరులు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఎంఐఎం ఆధ్వర్యంలో  నాయకులు షకీల్ అహ్మద్, మునావర్ ఆధ్వర్యంలో హైమదీ బజార్ లోని ఆ పార్టీ కార్యాలయం వద్ద  షర్బత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా  మిలాద్...