వైభవంగా అయ్యప్ప స్వామి సామూహిక మహా పడిపూజ
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అయ్యప్ప స్వామి సామూహిక పడి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, కుమారస్వామి పూజ, అయ్యప్ప స్వామి ప్రతిమలకు అభిషేకాలు నిర్వహించి, మంగళ హరతులతో ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి పాటలు, కీర్తనలతో పూజ మందిరం మారు మ్రోగింది. అనంతరం శబరిమలై వరకు పాదయాత్ర నిర్వహించిన స్వాములకు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ పడిపూజ...