ఆర్మూర్ లో వైభవంగా ఆరట్టు

ఆర్మూర్, బతుకమ్మ :  ఆర్మూర్ లో అయ్యప్ప మాలధారులు ఆరట్టు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జంబి హనుమాన్ నుంచి గోల్ బంగ్లా, పెద్ద బజార్, ప్యాట్ల హనుమాన్, కాశీ హనుమాన్, కింది బజార్, అయ్యప్ప దేవాలయం వరకు ఆరట్టు ఉత్సవం కొనసాగగా కన్నె, కత్తి, గధ,  స్వాగురు స్వాములు పాల్గొన్నారు. జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ స్వామి ,  గురుస్వామి నగేశ్ స్వామి, శర్మ స్వామి ఆధ్వర్యంలో ఆరట్టు నిర్వహించారు. పెంట జలంధర్ స్వామి, జనార్దన్ గౌడ్ స్వామి, మసాలా...