స్వచ్ఛ భారత్ కు ప్రపంచ గుర్తింపు
మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ భీమ్ గల్, బతుకమ్మ : దేశ ప్రధానిగా ఎన్నికైన మొదటి సంవత్సరం మోడీ భారత్ లో తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు వచ్చిందని బీజేపీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్ అన్నారు. మోడీజీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో మండలంలో నిర్వహిస్తున్న సేవాపక్షం కార్యక్రమం లో భాగంగా మండలంలని బాబానగర్, బాచన్ పల్లి గ్రామాల గవర్నమెంట్ పాఠశాలల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో పరిసరాలను శుభ్రం చేశారు....