ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాముఖ్యత

మనదేశంలో నేర్చుకుని వారి దేశాల్లో శిక్షణ ఇస్తున్న విదేశీయులు మంచి ఆరోగ్యం కోసం రోజూ యోగా సాధన చేయాలి వివేకానంద యోగా కేంద్రం రజతోత్సవంలో మధుయాష్కీ గౌడ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో యోగా కేంద్రాలు ఏర్పాటు అయ్యాయని .. భారతదేశానికి వచ్చి యోగా నేర్చుకొని అక్కడ యోగాసనాలు నేర్పుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ పేర్కొన్నారు. ఎక్కొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అర్సపల్లిలో నిర్వహిస్తున్న వివేకానంద యోగా కేంద్రం రజతోత్సవ వేడుకలకు మధుయాష్కీ...