ఈవెంట్ మ్యానెజ్మెంట్ లో భాగంగా టీయూ లో గ్లోబల్ ఎంటర్ప్రీనియోర్షిప్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ,మ్యనేజ్మెంట్ డిపార్ట్మెంట్ విద్యార్థులు గ్లోబల్ ఎంటర్ప్రీనియోర్షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ యాదగిరి హాజరై మాట్లాడారు. విద్యార్ధులు ఎంటర్ప్రీనియోర్షిప్ స్కిల్స్ పంచుకోవాలన అన్నారు. భవిష్యత్తులో మీరు అందరు,నూతన ఆలోచనలతోటి మంచి వ్యవస్థాపకులు గా మారాలని కోరారు. ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహం తో పాల్గొనడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. వ్యాపార మెలుకువలు ఇంకా నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి తమ తమ రంగంలో విజయం సాధించిన ఔత్సాహిక...