విద్యాశాఖలో ‘గ్లోబల్’ అవినీతి

. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి భారీగా దండుకున్న సంస్థ . చర్యలు తీసుకోకుండానే చేతులెత్తేసిన విద్యాశాఖ . మళ్లీ అనుమతుల కోసం ఫౌండేషన్ ప్రయత్నాలు నిజామాబాద్, బతుకమ్మ: విద్యాశాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకుని నిండా ముంచిన గ్లోబల్ ఫౌండేషన్.. మళ్లీ ఉద్యోగాల భర్తీ అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏకంగా ప్రభుత్వంలో భాగమైన విద్యాశాఖ పేరుతో ఓ ప్రైవేట్ ఫౌండేషన్ డబ్బులు వసూలు చేసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా చేతులెత్తడం వెనుక ముడుపుల వ్యవహారం...