మహిళలకు అవకాశాన్ని ఇవ్వండి, సమాజ అభివృద్ధిని పొందండి

  . . . తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ సంక్షేమ శాఖ మాత్యులు ధన సూరి సీతక్క   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మహిళలకు అవకాశాలు ఇవ్వటం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడతామని తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసురి సీతక్క అన్నారు. శుక్రవారం స్థానిక విజయలక్ష్మి గార్డెన్లో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతకు అవగాహన సదస్సును నిర్వహించారు.    ...