13వ వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి

. . . మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్గా బాడీ శ్రీనివాస్ గత పది సంవత్సరాలుగా పదవీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానని ఆయన పేర్కొన్నారు. 13వ వార్డు టీచర్స్ కాలనీలో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులతో కాలనీ రూపురేఖలు పూర్తిగా మారాయని తెలిపారు. చిన్నా-పెద్దా తేడా లేకుండా ప్రతి సమస్యను తన సమస్యగా భావించి, ఏ సమస్య ఎదురైనా...