మా భూమిని మాకు ఇప్పించండి సారూ ..

- స్థానిక ఆర్ఐ దొంగ పట్టా చేశాడా ..? - అక్రమంగా భూమి కబ్జా .. - భూ కబ్జాదారుల బెదిరింపులు .. -  న్యాయం చేయండి అంటూ బాధితుల వేడుకోలు - న్యాయం జరగని యెడల పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటాం : బాధితులు రుద్రూర్, బతుకమ్మ  : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామ శివారులో గల ఎకరం 5 గుంటలు అప్పటి ఇందిరా గాంధీ హయాంలో (1977) 47 సంవత్సరాల క్రితం బీదవారికి  ప్రభుత్వ...