ప్రజాసేవకు అవకాశం ఇవ్వండి

. . . శక్తి అభియాన్ కోఆర్డినేటర్ ఉషశ్రీ, యోగేష్ మంచివార్   బిచ్కుంద, బతుకమ్మ :   బిచ్కుంద పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు తాము పలు సంవత్సరాలుగా విశ్వాసనీయంగా ఉన్నామని బిచ్కుంద పట్టణానికి చెందిన శక్తి అభియాన్ కోఆర్డినేటర్ ఉషశ్రీ, యోగేష్ మంచివార్ పేర్కొన్నారు. బుధవారం వారు బతుకమ్మ పత్రికేయుడుతో మాట్లాడుతూ తమ రాజకీయ ప్రస్థానం ప్రజా సేవ పట్ల నిబద్ధతను వివరించారు. తాము రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు...