కోటి ఇచ్చుకో పని చేసుకో..
హైవేల పనుల్లో నాణ్యతను ఎత్తిచూపుతూ బెదిరింపులు చర్చనీయాంశమవుతున్న పెద్దాయన పుత్రరత్నం తీరు ఆ నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య తీవ్రమైన పోరు తక్కువకు కోట్ చేసి పనుల నాణ్యతను పట్టించుకోని కాంట్రాక్టర్లు నిజామాబాద్, బతుకమ్మ: ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకటి కాదు రెండు ఏకంగా రూ.884 కోట్లు వెచ్చించి చేపడుతున్న హైవేల పనులపై ప్రభుత్వ పెద్ద పుత్రరత్నం కన్నుపడిందని, కాంట్రాక్టర్లను అడుగడుగునా అడ్డుకుంటూ ఆటంకాలు సృష్టిస్తున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోటి ఇచ్చి పనులు చేసుకోవాలని ఓ కాంట్రాక్టర్ కు అల్టిమేటం జారీ చేసినట్లు...