ఒక్క అవకాశం ఇవ్వండి

టీచర్ల సమస్యలపై కొట్లాడుతా ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య కామారెడ్డి, నిజామాబాద్​, మెదక్​ జిల్లాలో ప్రచారం   నిజామాబాద్, బతుకమ్మ : మెదక్​, కామారెడ్డి, నిజామాబాద్​: ఒక్క అవకాశం ఇస్తే.. టీచర్ల సమస్యలపై మండలిలో పోరాడుతానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య తెలిపారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు టీచర్ల సమస్యలపై గొంతెత్తలేదని, అందుకే ప్రభుత్వాలు మారుతున్నా.. ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కామారెడ్డి, నిజామాబాద్​, మెదక్​ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. రామయంపేట పట్టణంలో...