ఒక్క అవకాశం ఇవ్వండి

. . . సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహీం   నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ  :   రాబోయే ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ ని ఆదరించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహీం అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో లౌకిక పార్టీగా పేరు పొందిన సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్...