చిన్నారికి ‘హెల్ప్ హ్యాండ్స్’ చేయూత

వేల్పూర్, బతుకమ్మ : రెండు నెలల వయస్సులో క్యాన్సర్ మహమ్మారిబారిన పడి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ‘హెల్ప్ హ్యాండ్స్’ సేవా సంస్థ సభ్యులు ఆపన్న హస్తం అందించారు. చిన్నారి చికిత్స కోసం తమ వంతు సాయంగా రూ.5వేల నగదును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా హెల్ప్  హాండ్స్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ.. వన్నెల్ (బి) గ్రామానికి చెందిన వినయ్ కుమార్, నివేదిత దంపతులకు జన్మించిన రెండు నెలల చిన్నారికి క్యానర్సర్ నిర్ధారణ కాగా చికిత్సకు రూ.15లక్షలు ఖర్చవుతాయని...