ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన బాలికలు

. ఓవరాల్ ఉత్తీర్ణత శాతం 59.25 . ఇంటర్ సెకండియర్ బాలికలు 70శాతం.. ఫస్టియర్ బాలికలు 41శాతం నిజామాబాద్, బతుకమ్మ: ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. రెండో సంవత్సరం విద్యార్థులు 59.25శాతం, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 53.37శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.  ఫస్టియర్, సెకండియర్ లో బాలికలు పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 70శాతం, ఫస్టియర్ లో 64శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు రెండో సంవత్సరం జనరల్ కోర్సుల్లో మొత్తం విద్యార్థులు 13,945 మంది హాజరుకాగా, వీరిలో...