బాలికలు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలి

  . . . తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభం . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   విద్యతో పాటు బాలికలు క్రీడల్లోనూ ప్రతిభ చూపడం అత్యంత అవసరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ 2026–27 టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి...