బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

  . . . కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి   కామారెడ్డి, బతుకమ్మ:   బాలికలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి ఆకాంక్షించారు. దోమకొండ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు సోమవారం నగదు బహుమతుల ప్రదానోత్సవం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ...