ఇరవై నాలుగు గంటల్లో బాలిక కిడ్నాప్ కేసు ఛేదన
. . . బాలికను విక్రయించేందుకు కిడ్నాప్ . . . మహరాష్ట్రలో పట్టుకున్న పోలిసులు మద్నూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా మద్నూర్ లో ఈ నెల 6 న జరిగిన 6 సంవత్సరాల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బుదవారం ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలిస్ అధికారుల వివరాలను వెల్లడించారు.. వారి కధనం ప్రకారం.. మద్నూర్...