ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
.. . ఇంటర్మీడియట్ లో 66.20 శాతం ఉత్తీర్ణత .. . మొదటి స్థానంలో మెడ్చల్.. చివరకు రాజన్న సిరిసిల్ల హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ప్రభుత్వ సలహాదారు కే.కేశవ రావు 202526 విద్యా సంవత్సరానికిసంబంధించి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. ఇంటర్మీడియట్బోర్డు కార్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్ ను విడుదల చేయగా 66.20 శాతంమంది విద్యార్థులు పాసయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 3,23,807...