అమెరికాలో ప్రియురాలి హత్య కేసు
. . . జర్మనీలో భారతీయ యువకుడి అరెస్ట్ వెబ్ డెస్క్, బతుకమ్మ : అమెరికాలో 19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ యువకుడిని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరిజోనా రాష్ట్రంలోని టక్సన్‌లో జరిగిన ఈ హత్య అనంతరం నిందితుడు అమెరికా నుంచి జర్మనీకి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. టక్సన్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని జులిస్సా రూబీ...