గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ప్రవేశాల దోస్త్ సహాయ కేంద్రం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 2025-26 విద్యా సంవత్సరానికి గాను దోస్త్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ అడ్మిషన్లకు సంబంధించిన సహాయ కేంద్రం కళాశాలలో కలదని కళాశాల ,ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 2025 -26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థినీ విద్యార్థులకు బిఏ, బీకాం, బీఎస్సీ ,బి బి ఏ ,బి సి ఏ కోర్సులతోపాటు నూతనంగా అందుబాటులోకి వచ్చిన 3 వృత్తిపర పరమైన కోర్సులతో కలిపి మొదటి సంవత్సరంలో...