గిరిరాజ్ కళాశాలలో పదోన్నతి పొందిన ప్రొఫెసర్లకు సన్మానం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గిరిరాజ్ కళాశాలలో పదోన్నతి పొందిన ప్రొఫెసర్లకు బుధవారం స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.రంగరత్నం, ఫిజికల్ డైరెక్టర్ బాలమణి ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. డా.ఉమా కిరణ్ (బోటనీ), డా.ఏ.రాజేశ్ (కెమిస్ట్రీ), డా.చంద్రశేఖర్ (మైక్రోబయాలజీ) అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. ఇటీవల పీ హెచ్ డి పట్టా పొందిన అధ్యాపకులు డా.ఏ.సుమన్, డా.ఎం.శ్రీలేఖ, డా.బి.దీపక్ లను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి...