గుంజిళ్ళు మెదడుకు మంచి యోగ

గుంజిళ్ళ అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు   మేడ్చల్, బతుకమ్మ : పాఠశాలల్లో చిన్నప్పుడు పనిష్మెంట్ కింద ఉపాధ్యాయులు విద్యార్థులతో తీయించే గుంజిళ్ళు (పస్కీలు) మెదడుకు మంచి యోగ అని గుంజిళ్ళ అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు అన్నారు. సోమవారం ఆయన మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ జడ్పి హై స్కూల్ లో గుంజిళ్ళు సూపర్ బ్రెయిన్ యోగ పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్బంగా స్టేట్ అవార్డ్ గ్రహీత, గుంజిళ్ళ మాస్టారు జీవన్ రావు మాట్లాడుతూ ఈ గుంజిళ్ళ...