వధూవరులకు బుద్ధుడి గ్రంథం బహుకరణ

మోర్తాడ్, బతుకమ్మ:విశ్వ మానవ కళ్యాణానికి "మైత్రి" అనే గొప్ప సందేశం తథాగతుడైన గౌతమ బుద్ధుడు ఇచ్చాడు. మైత్రికి మూలం ఒకరినొకరి మధ్య గనిష్ఠ విశ్వాసం ఉండాలని, ఆ విశ్వాసమే నిజమైన ప్రేమను పెంచుతుందని సిద్దార్థుడు నిర్వర్తించాడు. నూతన వధువు వరుల మధ్య నిజమైన మైత్రి కొనసాగాలని, వారి బావి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని అంబేడ్కర్ వాదులు ఆశీర్వదిస్తూ "బుద్ధుడు అయన ధమ్మం" అనే గొప్ప గ్రంథాన్ని భేటీగా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం వరుడు నరేందర్ (తిమ్మాపుర్), వధువు వైశాలి (పాలెం) ల మధ్య...